చిత్తూరు: ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

65చూసినవారు
చిత్తూరు పట్టణంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆవరణంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జన్మదిన సందర్భంగా పేదలకు ఉచిత తోపుడు బండ్లు, విద్యుత్ ఆటోలు, జీవనోపాధి యంత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్