గంగాధర నెల్లూరు: హైటి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

59చూసినవారు
గంగాధర నెల్లూరు: హైటి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
చిత్తూరు పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ వెల్ఫేర్ శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన హైటి ప్రోగ్రాంలో జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీ సోదరులకు ప్రభుత్వం ద్వారా అందించే కార్యక్రమాలను తెలిపారు. అనంతరం ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్