కోవూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కె. రాజు ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఏపీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఆదివారం కోవూరులో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న, రైతులకు 2 లక్షలు రుణమాఫీ జరగాలన్నా కాంగ్రెస్ ను గెలిపించాలని ఆమె కోరారు.