అసమర్థ వైసిపిని తరిమికొట్టాలి

56చూసినవారు
అసమర్థ వైసిపిని తరిమికొట్టాలి
రాష్ట్రములో అసమర్థ పాలన చేస్తున్న వైసిపిని తరిమికొట్టాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం. సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం వాకాడు మండలం, కొండాపురం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, వేణుగోపాల్ నాయుడు, గోపి నాయుడు, కరుణాకర్ నాయుడు, కాంచన తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్