చిల్లకూరు హెలిప్యాడ్ వద్ద కోలాహలం

1080చూసినవారు
శనివారం నాడు గూడూరుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కోలాహలం నెలకొంది. హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున నాయకులు, అభిమానులు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకోనున్నందున పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు.

సంబంధిత పోస్ట్