వాకాడు ఎంపీడీవో అన్నపూర్ణ రావు ఆధ్వర్యంలో సోమవారం జాతీయ లింగ వివక్షత వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా వాకాడు మండలం వాకాడు మండల పరిషత్ కార్యాలయం నుంచి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ. స్త్రీలు, పురుషులు సమానమేనని, వేరు కాదన్నారు. అన్ని విషయాల్లోనూ ఇద్దరిని సమానంగా చూడాలన్నారు.