కారును ఢీకొట్టిన లారీ

1064చూసినవారు
కారును ఢీకొట్టిన లారీ
గూడూరు దగ్గ వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుండి నెల్లూరు వెళ్తున్న కారును వెనక నుండి వస్తున్న లారీ వేగంగా డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురుకి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం వలన రోడ్డుపై భారీ ట్రాఫిక్ ఏర్పడింది. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్