అసహనం వ్యక్తం చేసిన చిత్తూరు కలెక్టర్

60చూసినవారు
అసహనం వ్యక్తం చేసిన చిత్తూరు కలెక్టర్
చిత్తూరు జిల్లాలో గోకులం షెడ్ నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పశుసంవర్ధక శాఖ అధికారులపై సోమవారం అసహనం వ్యక్తం చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించకపోగా, పలు చోట్ల షెడ్ల నిర్మాణం పూర్తి అయిన బిల్లులు ఎందుకు అప్లోడ్ చేయలేదని నిలదీశారు. నిధుల కొరత లేదని, రైతులకు అవగాహన కల్పించి గోకులం షెడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్