కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

79చూసినవారు
కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
నెల్లూరు జిల్లా, కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓ, జిల్లా టీవీ లెప్రసీ నియంత్రణ అధికారి ఖాదర్ వలి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 18ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికి బీసీజీ వ్యాక్సిన్ తప్పకుండా వేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్