అండగా ఉంటామని మహిళా నేతలకు మాలేపాటి హామీ

60చూసినవారు
అండగా ఉంటామని మహిళా నేతలకు మాలేపాటి హామీ
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడుని ఆదివారం దగదర్తిలోని ఆయన నివాసంలో కాపు మహిళా నేత వెంగళ శెట్టి కళ్యాణి, పలువురు టిడిపి మహిళ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనను ఘనంగా సన్మానించారు. సుబ్బానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యకర్తలకు కష్టం వస్తే ఎంత దూరమైనా వస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్