దివ్యాంగుడు కుటుంబానికి అండగా పలమనేరు నియోజకవర్గ దివ్యాంగులు
పలమనేరు నియోజకవర్గ దివ్యాంగుల కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా గంగవరం మండలం, మమాడుగు రెవెన్యూ చెన్నారెడ్డిపల్లి గ్రామంలో నివసించే దివ్యాంగుడు టి. సుబ్రమణ్యం కుటుంబం భూమి విషయంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. అప్పటి తహసీల్దార్ అక్రమంగా హేమకుమార్పై ఆన్లైన్ చేశారు. దీనికి నిరసనగా దివ్యాంగులు సుబ్రమణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.