గాయపడిన పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే

52చూసినవారు
చిత్తూరు జిల్లా వీకోటలో జరిగిన దాడిలో గాయపడిన పోలీసులను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. అలాగే నిన్న వికోటలో జరిగిన ఘర్షణలో వ్యాపారస్తులు నష్టపోవడంతో వారిని కూడా ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. మత ఘర్షణలు సృష్టించాలనుకునే వారికి కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్