సాయి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విరాళం

56చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు సాయి శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు యాజమాన్యం వరద బాధితుల సహాయార్థం శుక్రవారం విరాళం అందజేశారు. రూ. 1. 50 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపాలని కోరుతూ చెక్కును ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి కళాశాల యజమాన్యం అందజేసింది. కళాశాల యాజమాన్య సభ్యులు ఎం. వీ. ఆర్ రెడ్డి, ప్రమోద్, కిషోర్ లను ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్