జీడి నెల్లూరు పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతి

78చూసినవారు
జీడి నెల్లూరు పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతి
గంగాధర నెల్లూరు మండలం జూపల్లి గ్రామానికి చెందిన డీ. విమల తనకు వృద్ధాప్యం, 63శాతం అంగవైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్కు సోమవార వినతిపత్రం అందజేశారు. అనేక మార్లు వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, కానీ అందులో ఎటువంటి పురోగతి లేదని మహిళ చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డీఆర్డిఏ పీడీని కలెక్టర్ ఆదేశించారు

సంబంధిత పోస్ట్