పుంగనూరు: పంట పొలాలపై ఏనుగుల దాడులు

60చూసినవారు
పుంగనూరు: పంట పొలాలపై ఏనుగుల దాడులు
చౌడేపల్లె మండల పరిధిలోని గల గౌన్ చెరువు కింద సోమవారం ఉదయం వరి పంట పొలాలపై ఏనుగులు దాడులు చేశాయి. బాధిత రైతులు మాట్లాడుతూ తాము కష్టపడి సాగు చేసిన వరి పంటను ఏనుగులు తినడమే కాకుండా ఇష్టానుసారం తొక్కే సాయని తెలిపారు. సుమారు పది మంది రైతులకు చెందిన రూ. 80వేల విలువ చేసే వడ్లను తాము నష్టపోయామని బాధితులు వాపోయారు. సంబంధిత అధికారులు తమను ఆదుకోవాలని ప్రజలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్