పుంగనూరు: పట్టణంలో ఈ నెల 26న మండల సర్వ సభ్య సమావేశం

83చూసినవారు
పుంగనూరు: పట్టణంలో ఈ నెల 26న మండల సర్వ సభ్య సమావేశం
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 26న ఉదయం 10. 30 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లీలామాధవి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ సమావేశాన్ని ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.

సంబంధిత పోస్ట్