పుంగనూరు: కుమ్మరి నెట్టం పంచాయతీలో ఘోరం

80చూసినవారు
పుంగనూరు: కుమ్మరి నెట్టం పంచాయతీలో ఘోరం
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని కుమ్మర నత్తం పంచాయతీ చిన్న మిట్టపల్లి గ్రామంలో ఓ మైనర్ బాలికపై చరణ్ (23) అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్