నారాయణవనం: ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి

76చూసినవారు
నారాయణవనం మండలంలోని సముదాయం గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అరికట్టాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి జనార్ధన్ ఒక ప్రకటనలో ఆదివారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజనుల నివాసాలకు పాఠశాలకు ప్రమాదకరంగా గోతులు ఏర్పడి ప్రజల ప్రాణాలకు నష్టం ఏర్పడుతుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్