నీరువాయి చెరువు వరవ కాలువలో పూడికతీత చేపట్టాలి

64చూసినవారు
పిచ్చాటూరు ఆరనియారు ప్రాజెక్టు నుంచి నీరువాయి చెరువుకు సాగునీరు ప్రవహించే కాలువలు పూర్తిగా పిచ్చి మొక్కలు, కంప చెట్లు, మట్టితో పూడిపోయి ఉంది. ప్రాజెక్టు నీరు నీరువాయి చెరువుకు పారడానికి కష్టతరంగా ఉంది. నీరువాయి చెరువుకు ఆరనియార్ ప్రాజెక్టు నీరు చేరాలంటే కాలువలో పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంది. అధికారులు స్పందించి పూడికతీత పనులు చేపట్టాలని శనివారం నీరువాయి చెరువు ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్