కాలంగి గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంఆదివారం ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడు రామాంజులు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ రాజారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంటు రైతు అధ్యక్షుడు కనపర్తి గోపీనాథ్ రెడ్డి కూడా హాజరయ్యారు. గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలి ఇది మన హక్కు అని అన్నారు.