ఎమ్మెల్యే పై ఆరోపణలు అవాస్తవం

83చూసినవారు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్ కు వ్యతిరేకంగా మండల నాయకులు గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి తిరుపతి జిల్లా అధ్యక్షులు జయరాం రెడ్డి మాట్లాడుతూ. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఎమ్మెల్యే పై హనీ డ్రాప్ జరిగిందని, సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్