విజయవాడ వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఏరియల్ సర్వే (వీడియో)

73చూసినవారు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. గురువారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న శివరాజ్ సింగ్ కు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని, మంత్రి లోకేశ్, అచ్చెన్నాయడు, సుజనా చౌదరి స్వాగతం పలికారు. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని లోకేశ్ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ కు వివరించారు. అనంతరం, హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేశారు.

సంబంధిత పోస్ట్