మంత్రి నాదెండ్ల మనోహర్ కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా.. విశాఖపట్నం నుండి విమానంలో శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు మంత్రి. ఈ సందర్భంగా కూటమి నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు .అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు.