శ్రీకాళహస్తి: స్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

81చూసినవారు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని వికృత మాలలో ఉన్న సంతాన వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన పూల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్