పార్లపల్లిలో ఘనంగా ఆళ్లగనాథ్ స్వామి బ్రహ్మోత్సవాలు

80చూసినవారు
పార్లపల్లిలో ఘనంగా ఆళ్లగనాథ్ స్వామి  బ్రహ్మోత్సవాలు
నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో పార్లపల్లి గ్రామంలో సోమవారం నాడు రాత్రి ఆళ్లగనాథ్ స్వామి వారికి ఘనంగా పూజలు అభిషేకాలు పూలమలలతో టెంకాయ, కర్పూరం, వెలిగించి పూజలు నిర్వహించారు. దేవాలయం ముందు ఘనంగా స్వామి పాటలతో కోలాటం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కార్య నాయకులు కార్యకర్తలు భక్తులు వారి తోటే తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్