పారిశుధ్య కార్మికురాలికి ఘనంగా సన్మానం

82చూసినవారు
పారిశుధ్య కార్మికురాలికి ఘనంగా సన్మానం
78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం ఉదయగిరి మండలం అయ్యవారిపల్లి ఎంపీపీ పాఠశాల నందు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు కె. లక్ష్మమమ్మ కు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు ఎల్. బాబు మాట్లాడుతూ. అనునిత్యం పాఠశాలను శుభ్రపరుస్తూ, విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో లక్ష్మమ్మ కృషి ఎంతో ఉందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్