విరిగిపడ్డ కొండచరియలు.. షాకింగ్ వీడియో

54చూసినవారు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శనివారం భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. చేతల్‌కోట్ సమీపంలోని ధార్చుల తవాఘాట్ - తనక్‌పూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. దేవాలయాల సందర్శనకు తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన 30 మంది చిక్కుకున్నారు. ఈ ఘటనలో ప్రజలను రక్షించేందుకు సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు తమిళనాడు మంత్రులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్