తిరుమలలో కుండపోత వర్షం (వీడియో)

75చూసినవారు
AP: పెంగల్‌ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తిరుమలలో శుక్రవారం రాత్రి  ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచు, చలి తీవ్రత పెరగడంతో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. భారీ వర్షంతో పాపవినాశనం, శ్రీవారి పాద మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు. వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్