దొంగతనానికి వచ్చి అడ్డంగా దొరికిపోయిన దొంగ (వీడియో)

62చూసినవారు
TG: మెదక్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నార్సింగ్‌లో ఓ దొంగ శుక్రవారం అర్థరాత్రి చోరీకి ప్రయత్నిస్తుండగా ఇంటి యజమాని సంతోష్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో దొంగ భయపడి దాక్కునే ప్రయత్నం చేశాడు. అయితే సంతోష్ అదే ఇంటికి రావడంతో దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ఘటనపై సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అదే ఊరికి చెందిన శ్రీనివాస్ దొంగతనానికి వచ్చినట్లుగా గుర్తించారు. కాగా, దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్