వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్ (వీడియో)

55చూసినవారు
ఏపీలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం లక్ష్మంపల్లి వద్ద గౌరమ్మ వంకలో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ వరదలో మునిగింది.

సంబంధిత పోస్ట్