చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

75చూసినవారు
చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
అనంతపురం జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. హిందూపురంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు అయాన్ (12), రిహాన్(14) మృతి చెందారు. సెలవు రోజు కావడంతో స్నానం చేసేందుకు చెరువులో దిగిన ఇద్దరు.. కొద్దిసేపటికే నీటిలో మునిగిపోయారు. ఈత రాకపోవడంతో అయాన్, రిహాన్ ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్