విజయవాడ మెట్రో.. తొలిదశలో 34 స్టేషన్లు

53చూసినవారు
విజయవాడ మెట్రో.. తొలిదశలో 34 స్టేషన్లు
AP: విజయవాడ మెట్రో నిర్మాణంలో భాగంగా గన్నవరం సమీపంలోని కేసరపల్లి దగ్గర మెట్రో కోచ్ డిపోను ఏర్పాటు చేసేందుకు కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. కేసరపల్లి నుంచి PNBS వరకు ఒక కారిడార్ గా పరిగణిస్తోంది. ఈ 26KM మార్గంలో గన్నవరం నుంచి గూడవల్లి, నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు ఈ పరిధిలోకి వస్తోంది. తొలిదశలో ఏర్పాటు కానున్న 34 మెట్రో స్టేషన్లు, కోచిపో కోసం 91 ఎకరాల వరకూ భూసేకరణ చేయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్