స్వాగత ముఖద్వారం కూలి ఇద్దరు మృతి

81చూసినవారు
స్వాగత ముఖద్వారం కూలి ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్కూరులో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. భవ్యశ్రీ వెంచర్‌లో స్వాగత ముఖద్వారం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృతుల‌ను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పూరన్‌సింగ్‌, హాసగా గుర్తించారు. ఈ ప్ర‌మాద ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలవ్వ‌గా.. ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్