HYDలో భారీ హోర్డింగ్స్.. ఎంత సేఫ్?

53చూసినవారు
HYDలో భారీ హోర్డింగ్స్.. ఎంత సేఫ్?
ముంబైలో హోర్డింగ్ కూలి 16 మంది చనిపోయిన ఘటనతో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ లోని హోర్డింగ్స్ పైకి మళ్లింది. హైదరాబాద్ సిటీలో హోర్డింగ్స్ పటిష్టంగానే ఉన్నాయా? అనే అనుమానాలు కలగటం మొదలైంది. అసలే వానలు పడుతున్నాయి. ఈదురు గాలులకు, వర్షాలకు హోర్డింగ్స్ ఏ రేంజ్ లో బీభత్సం సృష్టిస్తాయోనని సిటీ జనం హడలెత్తిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్