జనసేనలోకి వంగవీటి రాధా.. అక్కడి నుంచే పోటీ?

1062చూసినవారు
జనసేనలోకి వంగవీటి రాధా.. అక్కడి నుంచే పోటీ?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేనలోకి వంగవీటి రాధా చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా కోసం రెండు స్థానాలను జనసేన పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాధాకు మచిలీపట్నం ఎంపీ టికెట్ లేదా అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.

సంబంధిత పోస్ట్