వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

60చూసినవారు
వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని బాపట్ల జిల్లా కోర్టులో పెదనందిపాడు పోలీసులు శుక్రవారం హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 5న పెదనందిపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పోలీసు రిమాండ్ ఇచ్చింది. విచారణ అనంతరం రవీందర్ రెడ్డిని కడప జైలుకి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్