కిడ్నాప్‌కు గురైన బాలుడి దారుణ హత్య

559చూసినవారు
కిడ్నాప్‌కు గురైన బాలుడి దారుణ హత్య
శ్రీసత్యసాయి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం కిడ్నాప్‌కు గురైన చేతన్‌ కుమార్ శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. మడకశిర మండలం ఆమిదాలగొండి ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ కిడ్నాప్‌కు గురయ్యాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి బాలుడిని పాఠశాల నుంచి కిడ్నాప్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అంతలోనే హత్యకు గురయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్