ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలు బంద్

69చూసినవారు
ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలు బంద్
విజయవాడలో వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరో వైపు బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రజలు, వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్