నెల్లూరులో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పర్యటన

50చూసినవారు
నెల్లూరులో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పర్యటన
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శనివారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్షర విద్యాలయం, స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమాలలో ఉప రాష్ట్రపతి హాజరుకానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్