విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కి స్వాగతం పలికారు. శనివారం నాతవలస జంక్షన్ వద్దఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మొట్టమొదటిసారిగా విజయనగరం పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి విచ్చేస్తున్న సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయంలో కలిశెట్టికి అపూర్వ స్వాగతం పలికారు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి భారీ సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.