వైద్య సౌకర్యాలు కల్పించాలి: అసెంబ్లీ కో కన్వీనర్ శ్రీను

65చూసినవారు
వైద్య సౌకర్యాలు కల్పించాలి: అసెంబ్లీ కో కన్వీనర్ శ్రీను
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను విజయనగరం ఆర్ & బి గెస్ట్ హౌస్ లో చీపురుపల్లి అసెంబ్లీ కో- కన్వీనర్ మన్నెపూరి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలకు నిధులు కేటాయింపు జరిగాయి. కాని బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. బిల్డింగ్ లు త్వరగా నిర్మాణం జరిపి అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రిని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్