స్థానిక డాక్టర్. బి. ఆర్ అంబేద్కర్ చీపురుపల్లి గురుకుల పాఠశాలలో ఆదివారం పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా సమన్వయకర్త టి. పద్మజ అవగాహన కల్పించారు. టెన్త్, ఇంటర్
విద్యార్థులు పబ్లిక్
పరీక్షలు బాగా చదివిరాయాలన్నారు. ఈ
పరీక్షలు మీ భవిష్యత్కు బాటలు వేస్తాయని భయపడకుండా
పరీక్షలు రాసి మంచి
ఫలితాలు సాధించాలని సూచించారు.