జాతీయస్థాయి కరాటేలో సాయి గౌతమ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ

59చూసినవారు
జాతీయస్థాయి కరాటేలో సాయి గౌతమ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ
హైదరాబాద్ లో జరిగిన జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్ షిప్ -2024 పోటీలలో గజపతినగరంలోని సాయి గౌతమ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించారని ప్రిన్సిపాల్ ఎస్. ఎస్. నాయుడు గురువారం విలేకరులకు తెలిపారు. ఆకాష్ కు బంగారు పతకం, మహదేవ్ కు వెండి పతకం, , మోక్ష ప్రియ, కోట లక్ష్మి లకు కాంస్య పతకాలు సాధించగా ఎంఈఓ విమలమ్మ, ప్రిన్సిపాల్ నాయుడులు ఉపాధ్యాయులు సిబ్బంది అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్