బస్సుల్లో సిఎం సభకు తరలివెళ్లిన నాయకులు

74చూసినవారు
విశాఖ జిల్లా భీమిలి మండలం సంగివలసలో నిర్వహించనున్న సిఎం క్యాడర్ సమావేశానికి నెల్లిమర్ల మండలం నుంచి వైసిపి శ్రేణులు బస్సుల్లో శనివారం తరలి వెళ్లారు. సచివాలయానికి ఒక బస్సు చొప్పున నాయకులను తరలించారు. దారి పొడువునా జై జగన్ నినాదాలతో సభాస్థలకి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, గృహసారథులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభవద్దకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్