ఘనంగా శ్రీదార గంగమ్మతల్లి ఘటాల ఊరేగింపు

75చూసినవారు
ఈనెల 27 నుండి జరగనున్న ఎస్ కోట గ్రామ దేవత శ్రీ దార గంగమ్మ తల్లి పండగ సందర్భంగా శుక్రవారం అమ్మవారి ఘటాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో గల పురవీధుల్లో అమ్మవారి ఘటాలను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఈ మేరకు అమ్మవారి భక్తులు ఘటాలకు పూజలు చేసి వారి భక్తి భావాన్ని చాటుకున్నారు. అయితే ఈ నెల 27న తొలేళ్ళు, 28న అనుపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.