ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉత్తరాంధ్రలో విజయనగరంలో ఉన్న సీతం ఇంజనీరింగ్ కళాశాలలో రీజినల్ జాబ్ మేళా నిర్వహించ్చునట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ పి. వి. జి. డి. ప్రసాద్ రెడ్డి, సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్. మజ్జి శశిభూషణరావు ఆదివారం తెలియజేసారు.