బొబ్బిలి: శ్రీ దాడితల్లి అమ్మవారికి 108 రకాల ప్రసాదాలు

79చూసినవారు
బొబ్బిలి పట్టణ బైపాస్ రహదారిలో ఉన్న శ్రీ దాడితల్లి అమ్మవారి ఆలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిగా అమ్మవారు శనివారం దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 108 రకాల ప్రసాదాలు, స్వీట్లతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అర్చకులు పిండిప్రోలు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి.

సంబంధిత పోస్ట్