ఘనంగా వినాయక పూజలు

67చూసినవారు
ఘనంగా వినాయక పూజలు
బొబ్బిలి పట్టణంలోని కోరాడ వీధిలో శనివారం చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో పర్యావరణం కాపాడదాంమట్టి గణపతి పూజిద్దాం నినాదంతో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి గణపతి మండపంలో ఘనంగా పూజలు నిర్వహించారు.గణపతి నవరాత్రులు నిర్వహించే పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయకుడి కథ విని ప్రసాద తాంబూలాలు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో చైతన్య యువజన సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్