గుర్ల: ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

85చూసినవారు
గుర్ల: ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రజారోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని గుర్ల పి. హెచ్. సి వైద్యులు చిన్నయ్ అన్నారు. ఈ మేరకు గుర్ల పిహెచ్సి పరిధిలో గురువారం వైద్య సిబ్బంది పర్యటించి ప్రజారోగ్యంపై ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ళ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. మంచినీటి కుళాయిలు వద్ద పరిశుభ్రతను పాటించాలని, కాచి వడపోసిన నీరు తాగాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్