క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీపీ

53చూసినవారు
క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీపీ
చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామంలో సోమవారం రాత్రి జరుగుచున్న క్రిస్టమస్ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఇప్పిలి అనంతం పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. మానవరూపంలో జన్మించిన దేవుడు ఏసు క్రీస్తు అని, నేలపై రక్తం చిందించిన దేవుడు క్రీస్తు అని ఆయన తెలిపారు. సర్వ మానవాళికి మంచి చేకూరాలని ఆయన ప్రార్ధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్